(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.43. అధ్యాయః 043
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
బదరీనారాయణేన గరుడంప్రతి స్వమహిమోక్తిః॥ 1 ॥ గరుడేన మునిగణాన్ప్రతి స్వానుభూతనారాయణమహిమోక్తిః॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`భగవానువాచ।

మాం న దేవా న గంధర్వా నాసురా న వ రాక్షసాః।
విదుస్తత్వేన సత్వస్థం సూక్ష్మాత్మానమవస్థితం॥ 13-43-1(82597)
చతుర్ధాఽహం విభక్తాత్మా లోకానాం హితకాంయయా।
భూతభవ్యభవిష్యాదిరనాదిర్విశ్వకృత్తమః॥ 13-43-2(82598)
పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమం।
మనో బుద్ధిశ్చ చేతశ్చ తమః సత్వం రజస్తథా॥ 13-43-3(82599)
ప్రకృతిర్వికృతిశ్చైవ విద్యావిద్యే శుభాశుభే।
మత్త ఏతాని జాయంతే నాహమేభ్యః కథంచన॥ 13-43-4(82600)
యత్కించిచ్ఛ్రేయసా యుక్తం శ్రేయస్కరమనుత్తమం।
ధర్మయుక్తం చ పుణ్యం చ సోఽహమస్మి నిరామయః॥ 13-43-5(82601)
యత్స్వభావాత్మతత్వజ్ఞైః కారణైరుపలక్ష్యతే।
అనాదిమధ్యనిధనః సోంతరాత్మాఽస్మి శాశ్వతః॥ 13-43-6(82602)
యత్తు మే పరమం గుహ్యం రూపం సూక్ష్మార్థదర్శిభిః।
గృహ్యతే సూక్ష్మభావజ్ఞైః సోఽవిభావ్యోస్మి శాశ్వతః॥ 13-43-7(82603)
తత్తు మే పరమం గుహ్యం యేన వ్యాప్తమిదం జగత్।
సోహంగతః సర్వసత్వః సర్వస్య ప్రభవోఽవ్యయః॥ 13-43-8(82604)
మత్తో జాయంతి భూతాని మయా ధార్యంత్యహర్నిశం।
మయ్యేవ విలయం యాంతి ప్రలయే పన్నగాశన॥ 13-43-9(82605)
యో మాం యథా వేదయతి తథా తస్యాస్మి కాశ్యప।
మనోబుద్ధిగతః శ్రేయో విదధామి విహంగమ॥ 13-43-10(82606)
మాం తు జ్ఞాతుం కృతా బుద్ధిర్భవతా పక్షిసత్తమ।
శృణు యోఽహం యతశ్చాహం యదర్థశ్చాహముద్యతః॥ 13-43-11(82607)
యే కేచిన్నియతాత్మానస్త్రేతాగ్నిపరమార్చితాః।
అగ్నికార్యపరా నిత్యం జపహోమపరాయణాః॥ 13-43-12(82608)
ఆత్మన్యగ్నీన్సమాధాయ నియతా నియతేంద్రియాః।
అనన్యమనసస్తే మాం సర్వే వై సముపాసతే॥ 13-43-13(82609)
యజంతో జపయజ్ఞైర్మాం మానసైశ్చ సుసంయతాః।
అగ్నీనభ్యుద్యయుః శశ్వదగ్నిష్వేవాభిసంశ్రితాః॥ 13-43-14(82610)
అనన్యకార్యాః శుచయో నిత్యమగ్నిపరాయణాః।
య ఏవంబుద్ధ్యో ధీరాస్తే మాం గచ్ఛంతి తాదృశాః॥ 13-43-15(82611)
అకామహతసంకల్పా జ్ఞానే నిత్యం సమాహితాః।
ఆత్మన్యగ్నిం సమాధాయ నిరాహారా నిరాశిషః॥ 13-43-16(82612)
విషయేషు నిరారంభా విముక్తా జ్ఞానచక్షుషః।
అనన్యమనసో ధీరాః స్వభావనియమాన్వితాః॥ 13-43-17(82613)
యత్తద్వియతి దృష్టం తత్సరః పద్మోత్పలాయుతం।
తత్రాగ్నయః సన్నిహితా దీప్యంతే స్మ నిరింధనాః॥ 13-43-18(82614)
జ్ఞానామలాశయాస్తస్మిన్యే చ చంద్రాంశునిర్మలాః।
ఉపాసీనా గృణంతోఽగ్నిమస్పష్టాక్షరభాషిణః।
ఆకాంక్షమాణాః శుచయస్తేష్వగ్రిషు విహంగమ॥ 13-43-19(82615)
యే మయా భావితాత్మానో మయ్యేవాభిరతాః సదా।
ఉపాసతే చ మామేవ జ్యోతిర్భూతా నిరామయాః॥ 13-43-20(82616)
తైర్హి తత్రైవ వస్తవ్యం నీరాగాదిభిరచ్యుతైః।
నిరాహారా హ్యనిష్పందాశ్చంద్రాంశుసదృశప్రభాః॥ 13-43-21(82617)
నిర్మలా నిరహంకారా నిరాలంబా నిరాశిషః।
మద్భక్తాః సతతం తేవై భక్తాంస్తానపి చాప్యహం॥ 13-43-22(82618)
చతుర్ధాఽహం విభక్తాత్మా చరామి జగతో హితః।
లోకానాం ధారణార్థాయ విధానం విదధామి చ॥ 13-43-23(82619)
యథావత్తదశేషేణ శ్రోతుమర్హతి మే భవాన్॥ 13-43-24(82620)
ఏకా మూర్తిర్నిర్గుణాఖ్యా యోగం పరమమాస్థితా।
ద్వితీయా సృజతే తాత భూతగ్రామం చరాచరం॥ 13-43-25(82621)
సృష్టం సంహరతే చైకా జగత్స్థావరజంగమం।
జ్ఞాతాత్మనిష్ఠా క్షపయన్మోహయంతీవ మాయయా।
క్షపయంతీ మోహయతి ఆత్మనిష్ఠా స్వమాయయా॥ 13-43-26(82622)
చతుర్థీ మే మహామూర్తిర్జగద్వృద్ధిం దదాతి సా।
రక్షతే చాపి నియతా సోహమస్మి నభశ్వరః॥ 13-43-27(82623)
మయా సర్వమిదం వ్యాప్తం మయి సర్వం ప్రతిష్ఠితం।
అహం సర్వజగద్బీజం సర్వత్రగతిరవ్యయః॥ 13-43-28(82624)
యాని తాన్యగ్నిహోత్రాణి యే చ చంద్రాంశురాశయః।
గృణంతి వేదం సతతం తేష్వగ్నిషు విహంగమ॥ 13-43-29(82625)
క్రమేణ మాం సమాయాంతి సుఖినో జ్ఞానసంయుతాః।
తేషామహం తపో దీప్తం తేజః సంయక్సమాహితం।
నిత్యం తే మయి వర్తంతే తేషు చాహమతంద్రితః॥ 13-43-30(82626)
సర్వతో ముక్తసంగేన మయ్యనన్యసమాధినా।
శక్యః సమాసాదయితుమహం వై జ్ఞానచక్షుషా॥ 13-43-31(82627)
మాం స్థూలదర్శనం విద్ధి జగతః కార్యకారణం।
మత్తశ్చ సంప్రసూతాన్వై విద్ధి లోకాన్సదైవతాన్॥ 13-43-32(82628)
మయా చాపి చతుర్ధాత్మా విభక్తః ప్రాణిషు స్యిథః।
ఆత్మభూతో వాసుదేవో హ్యనిరుద్ధో మతౌ స్యితః॥ 13-43-33(82629)
సంకర్షణోఽహంకారే చ ప్రద్యుంనో మనసి స్యితః।
అన్యథా చ చతుర్దా యత్సంయక్త్వం శ్రోతుమర్హసి॥ 13-43-34(82630)
యత్తత్పద్మమభూత్పూర్వం తత్ర బ్రహ్మా వ్యజాయత।
బ్రాహ్మణశ్చాపి సంభూతః శివ ఇత్యవధార్యతాం॥ 13-43-35(82631)
శివాత్స్కందః సంవభూవ ఏతత్సృష్టిచతుష్టయం।
దైత్యదానవదర్పఘ్నమేవం మాం విద్ధి నిత్యశః॥ 13-43-36(82632)
దైత్యదానవరక్షోభిర్యదా ధర్మః ప్రపీడ్యతే।
తదాఽహం ధర్మవృద్ధ్యర్థం మూర్తిమాన్భవితాఽఽశుగ॥ 13-43-37(82633)
వేదవ్రతపరా యే తు ధీరా నిశ్చితబుద్ధ్యః।
యోగినో యోగయుక్తాశ్చ తే మాం పశ్యంతి నాన్యథా॥ 13-43-38(82634)
పంచభిః సంప్రయుక్తోఽహం విప్రయుక్తశ్చ పంచభిః।
వర్తమానశ్చ తేష్వేవం నివృత్తశ్చైవ తేష్వహం॥ 13-43-39(82635)
యే విదుర్జాతసంకల్పాస్తే మాం పశ్యంతి తాదృశాః॥ 13-43-40(82636)
స్వం వాయురాపో జ్యోతిశ్చ పృథివీ చేతి పంచమం।
తదాత్మకోఽస్మి విజ్ఞేయో న చాన్యోస్మీతి నిశ్చితం। 13-43-41(82637)
వర్తమానమతీతం చ పంచవర్గేషు నిశ్చలం।
శబ్దస్పర్శేషు రూపేషు రసగంధేషు చాప్యహం॥ 13-43-42(82638)
రజస్తమోభ్యామావిష్టా యేషాం బుద్ధిరనిశ్చితా।
తే న పశ్యంతి మే తత్వం తపసా మహతా హ్యపి॥ 13-43-43(82639)
నోపవాసైర్న నియమైర్న వ్రతైర్వివిధైరపి।
ద్రష్టుం వా వేదితుం వాఽపి న శక్యా పరమా గతిః॥ 13-43-44(82640)
మహామోహార్థపంకే తు నిమగ్రానాం గతిర్హరిః।
ఏకాంతినో ధ్యానపరా యతిభావాద్బ్రజంతి మాం॥ 13-43-45(82641)
సత్వయుక్తా మతిర్యేషాం కేవలాఽఽత్మవినిశ్చితా।
తే పశ్యంతి స్వమాత్మానం పరమాత్మానమవ్యయం॥ 13-43-46(82642)
అహింసా సర్వభూతేషు తేష్వవస్తితమార్జవం।
తేష్వేవ చ సమాధాయ సంయగేతి చ మామజం॥ 13-43-47(82643)
యదేతత్పరమం గుహ్యమాఖ్యానం పరమాద్భుతం।
యత్తేన తదశేషేణ యథావచ్ఛ్రోతుమర్హసి॥ 13-43-48(82644)
యే త్వగ్నిహోత్రనియతా జపయజ్ఞపరాయణాః।
తే మాముపాసతే శశ్వద్యాంస్తాంస్త్వం దృష్టవానసి॥ 13-43-49(82645)
శాస్త్రదృష్టవిధానజ్ఞా అసక్తాః క్వచిదన్యథా।
శక్యోఽహం వేదితుం తైస్తు యన్మే పరమమవ్యయం॥ 13-43-50(82646)
యే తు సాంఖ్యం చ యోగం చ జ్ఞాత్వాఽప్యధృతనిశ్చయాః।
న తే గచ్ఛంతి కుశలాః పరాం గతిమనుత్తమాం॥ 13-43-51(82647)
తస్మాజ్జ్ఞానేన శుద్ధేన ప్రసన్నాత్మాఽఽన్మవిచ్ఛుచిః।
ఆసాదయతి తద్బ్రహ్మ యత్ర గత్వా న శోచతి॥ 13-43-52(82648)
శుద్ధాభిజనసంపన్నాః శ్రద్ధాయుక్తేన చేతసా।
మద్భక్త్యా చ ద్విజశ్రేష్ఠా గచ్ఛంతి పరమాం గతిం॥ 13-43-53(82649)
యద్గహ్యం పరమం బుద్ధేరలింగగ్రహణం చ యత్।
తత్సూక్ష్మం గృహ్యతే విప్రైర్యతిభిస్తత్త్వదర్శిభిః॥ 13-43-54(82650)
న వాయుః పవతే తత్ర న తస్మింజ్యోతిషాం గతిః।
న చాపః పృథివీ చైవ నాకాశం న మనోగతిః॥ 13-43-55(82651)
తస్మాచ్చైతాని సర్వాణి ప్రజాయంతే విహంగమ।
సర్వేభ్యశ్చ స తేభ్యశ్చ ప్రభవత్యమలో విభుః॥ 13-43-56(82652)
స్థూలదర్శనమేతన్మే యద్దృష్టం భవతాఽనఘ।
ఏతత్సూక్ష్మస్య తద్ద్వారం కార్యాణాం కారణం త్వహం॥ 13-43-57(82653)
దృష్టో వై భవతా తస్మాత్సరస్యమితవిక్రమ।
బ్రహ్మణో యదహోరాత్రసంఖ్యాభిజ్ఞైర్విభావ్యతే॥ 13-43-58(82654)
ఏష కాలస్త్వయా తత్ర సరస్యహముపాగతః।
మాం యజ్ఞమాహుర్యజ్ఞజ్ఞా వేదం వేదవిదో జనాః।
మునయశ్చాపి మామేవ జపయజ్ఞం ప్రచక్షతే॥ 13-43-59(82655)
వక్తా మంతా రసయితా ఘ్రాతా ద్రష్టా ప్రదర్శకః।
బోద్ధా బోధయితా చాహం గంతా శ్రోతా చిదాత్మకః॥ 13-43-60(82656)
మామిష్ట్వా స్వర్గమాయాంతి తథా చాప్నువతే మహత్।
జ్ఞాత్వా మామేవ చైవాంతే నిఃసంగేనాంతరాత్మనా॥ 13-43-61(82657)
అహం తేజో ద్విజాతీనాం మమ తేజో ద్విజాతయః।
మమ యస్తేజసో దేహః సోగ్నిరిత్యవగంయతాం॥ 13-43-62(82658)
ప్రాణపాలః శరీరేఽహం యోగినామహమీశ్వరః।
సాంఖ్యానామిదమేవాగ్రే మయి సర్వమిదం జగత్॥ 13-43-63(82659)
ధర్మమర్తం చ కామం చ మోక్షం చైవార్జవం జపం।
తమః సత్వం రజశ్చైవ కర్మజం చ భవాప్యయం॥ 13-43-64(82660)
స తదాఽహం తథారూపస్త్వయా దృష్టః సనాతనః।
తతస్త్వహం పరతరః శక్యః కాలేన వేదితుం॥ 13-43-65(82661)
మమ యత్పరమం గుహ్యం శాశ్వతం ధ్రువమవ్యయం।
తదేవం పరమో గుహ్యో దేవో నారాయణో హరిః।
న తచ్ఛక్యం భుజంగారే వేత్తుమభ్యుదయాన్వితైః॥ 13-43-66(82662)
నిరారంభనమస్కారా నిరాశీర్బంధనాస్తథా।
గచ్ఛంతి తం మహాత్మానః పరం బ్రహ్మ సనాతనం॥ 13-43-67(82663)
స్థూలోఽహమేవం విహగ త్వయా దృష్టస్తథాఽనఘ।
ఏతచ్చాపి న వేత్త్యన్యస్త్వామృతే పన్నగాశన॥ 13-43-68(82664)
మా మతిస్తవ గాన్నాశమేషా గతిరనుత్తమా।
మద్భక్తో భవ నిత్యం త్వం తతో వేత్స్యసి మే పదం॥ 13-43-69(82665)
ఏతత్తే సర్వమాఖ్యాతం రహస్యం దివ్యమానుషం।
ఏతచ్ఛ్రేయః పరం చైతత్పంథానం విద్ధి మోక్షిణాం॥ 13-43-70(82666)
ఏవముక్త్వా స భగవాంస్తత్రైవాంతరధీయత।
పశ్యతో మే మహాయోగీ జగామాత్మగతిర్గతిం॥ 13-43-71(82667)
ఏతదేవంవిధం తస్య మహిమానం మహాత్మనః।
అచ్యుతస్యాప్రమేయస్య దృష్టవానస్మి యత్పురా॥ 13-43-72(82668)
ఏతద్వః సర్వమాఖ్యాతం చేష్టితం తస్య ధీమతః।
మయాఽనుభూతం ప్రత్యక్షం దృష్ట్వా చాద్భుతకర్మణః॥' ॥ 13-43-73(82669)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.